Tag: Champion

ఓటీటీ లవర్స్‌కు పండగే పండగ! ఒకేరోజు ఇన్ని కొత్త సినిమాలా? లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

జనవరి నాలుగో వారం మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది. ఒకవైపు థియేటర్లలో ‘బోర్డర్ 2’ వంటి భారీ చిత్రాలు సందడి చేస్తుంటే.. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ కూడా సూపర్ హిట్ సినిమాలతో పోటీ పడుతున్నాయి. ఈ రాత్రి (జనవరి 23)…

శ్రీకాంత్ కొడుకు నెక్స్ట్ పక్కా ‘హిట్’ ! ఎలా చెప్పచ్చంటే…

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రోషన్, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్నాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఛాంపియన్’ సినిమాపై రిలీజ్ కు ముందు ఇండస్ట్రీలో భారీ హైప్ నెలకొంది. రోషన్ మేకోవర్, ఫిజిక్ చూసి అందరూ…

రోషన్ ‘ఛాంపియన్’ మూవీ రివ్యూ

1947 ఆగస్టు 15. దేశం స్వాతంత్య్రాన్ని సంబరంగా స్వాగతించిన రోజు. కానీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం చరిత్ర కదలలేదు. నిజాం నిరంకుశ పాలన కొనసాగుతూనే ఉంది. రజాకార్ల అఘాయిత్యాలు తెలంగాణ పల్లెలను భయంతో నిశ్శబ్దంగా మార్చిన కాలమది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చే…

ఒకే రోజు… 118 ప్రాణాలు గాల్లో కలిసిన కథ… ‘ఛాంపియన్‌’ ఒరిజినల్ కథ ఇదే

నిజ జీవిత కథలు సినిమాలుగా మారినప్పుడు అవి కేవలం వినోదంగా మాత్రమే మిగలవు. అవి ప్రేక్షకుడిని కుదిపేస్తాయి, చరిత్రను గుర్తు చేస్తాయి, భావోద్వేగాన్ని బలంగా తాకుతాయి. అలాంటి సినిమాలు థియేటర్‌లో కూర్చోబెట్టడమే కాదు, బాక్సాఫీస్ దగ్గర కూడా ఆశ్చర్యకరంగా పని చేసిన…

క్రిస్మస్ బాక్సాఫీస్ హీట్: ఒకేసారి ఆరు సినిమాలు… గెలుపెవరిది?

క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే థియేటర్ల వద్ద సందడి ఖాయం. ఈసారి ఆ సందడి మరింత ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. పండగ సెలవులను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న ఆరు సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతున్నాయి. చిన్న సినిమాల నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్…

క్రిస్మస్ రేస్ నుంచి అడవి శేష్ ఔట్ – రోషన్ ‘చాంపియన్’ ఇన్!

అడివి శేష్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకుంది! మొదటగా డిసెంబర్ 25న విడుదల కానున్నట్టు ప్రకటించిన ఈ సినిమా షూటింగ్‌లో ఆలస్యం కావడంతో, విస్తృతమైన పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా రిలీజ్ వాయిదా వేసిందని టీమ్…

శ్రీకాంత్ కొడుకు రోషన్‌ కొత్త చిత్రం ‘చాంపియన్’ రిలీజ్ డేట్

‘పెళ్లి సందడితో’ యువత హృదయాలు దోచుకున్న రోషన్‌, ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ అవతారంలో కనిపించబోతున్నాడు. స్వప్న సినిమాస్‌, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్‌, కాన్సెప్ట్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘చాంపియన్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది! ఈ క్రమంలో ఛాంపియన్‌ విడుదల…

శ్రీకాంత్ కొడుకు కొత్త చిత్రం గ్లిప్స్, దుమ్ము రేపాడుగా

హీరో శ్రీకాంత్ (Actor Srikanth)కుమారుడు రోష‌న్(Roshan Meka)హీరోగా తొలి సినిమా చేసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. నిర్మాత కాన్వెంట్, పెళ్లిసంద‌D లాంటి సినిమాల‌తో అల‌రించిన రోష‌న్ ఆ త‌ర్వాత కొత్త సినిమాలు ఏమీ చేయ‌లేదు. పెద్ద బ్యానర్, బ్లాక్ బస్టర్ కంటెంట్…