అనిరుధ్ పాటలు రాసింది ChatGPTనా? నిజాలు తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్స్!
ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతోంది. రంగం ఏదైనా సరే — ఏఐ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. సినిమా పరిశ్రమ కూడా ఈ మార్పుకు అపవాదేం కాదు. కథల రచన నుంచి ఎడిటింగ్ దాకా, స్క్రీన్‌ప్లే నుంచి విజువల్స్…
