మెగాస్టార్, బాలయ్యపై శోభన్ బాబు సంచలన వ్యాఖ్యలు: అప్పట్లో ఆయన అన్న మాటలివే!
నేటి కాలంలో హీరోల మధ్య, ఫ్యాన్ వార్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.. కానీ ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ‘సోగ్గాడు’ తన తర్వాతి తరం హీరోల గురించి ఏమన్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి…
