Tag: Chiranjeevi

ఇండియా టాప్ రిచ్ స్టార్స్: షారుఖ్ సరే.. లిస్ట్ లో ఆ ఇద్దరు తెలుగు హీరోలు కూడా!

సినిమా అంటే గ్లామర్ మాత్రమే కాదు, కాసుల వర్షం కూడా! తాజాగా విడుదలైన ‘భారతదేశపు టాప్ 10 సంపన్న తారల’ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ స్టార్లతో పోటీ పడుతూ మన టాలీవుడ్…

అనిల్ రావిపూడికి చిరంజీవి స్పెషల్ గిప్ట్! అదేంటంటే…

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా దర్శకుడు అనిల్ రావిపూడి పేరే మారుమోగిపోతోంది. పటాస్‌తో మొదలైన ఆయన సక్సెస్ జర్నీ, ఇప్పటివరకు 9 సినిమాలు చేస్తే 9 కూడా సూపర్ హిట్లే. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘మన శంకర్ వర ప్రసాద్’…

అనీల్ రావిపూడి నెక్ట్ ప్రాజెక్టు కోసం మైండ్ బ్లాకింగ్ ప్లాన్!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఇప్పుడు ఒక అరుదైన రికార్డుపై కన్నేశారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణలను డైరెక్ట్ చేసిన అనీల్.. ఇప్పుడు ‘మన్మథుడు’ నాగార్జునతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే…

సంక్రాంతి అల్లుడు చిరంజీవే: ప్రభాస్‌ను సైతం పక్కకు నెట్టి.. మెగాస్టార్ మానియా!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘సంక్రాంతి’ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద పెద్ద స్టార్ల మధ్య జరిగే మహా సంగ్రామం. ఈ పోరులో ఎందరో హీరోలు వస్తుంటారు, పోతుంటారు.. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం లెక్కే వేరు. పోటీ…

అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్’ కథను ఆ సూపర్ స్టార్ కోసం రాసుకున్నాడా? లాస్ట్ మినిట్ లో చిరంజీవి ఎంట్రీ!

టాలీవుడ్‌లో రొటీన్ కామెడీ అని విమర్శలు వచ్చినా.. కలెక్షన్ల దగ్గరకు వచ్చేసరికి అందరి నోళ్లు మూయించే డైరెక్టర్ అనిల్ రావిపూడి. హీరో పాత సినిమాల్లోని మేనరిజమ్స్‌ని పట్టుకుని, దానికి తన మార్క్ కామెడీ జోడించి హిట్లు కొట్టడం ఆయన స్టైల్. తాజాగా…

‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ డేట్ .. ఎక్కడ చూడొచ్చంటే?

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వింటేజ్ చిరంజీవి గ్రేస్ తో ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా…

విషాదం: మెగాస్టార్ సినిమా చూస్తూ అభిమాని కన్నుమూత.. అసలేం జరిగింది?

ఒకవైపు బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి సునామీ సృష్టిస్తుంటే, మరోవైపు అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ‘వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్న తరుణంలో, హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. బ్లాక్…

‘మన శంకర వరప్రసాద్ గారు’కి కోర్ట్ రక్షణ: రివ్యూలు, రేటింగ్స్ కు బ్రేక్!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ నెగటివిటీ, ఫేక్ రివ్యూలు, టార్గెట్ చేసిన రేటింగ్ అటాక్స్ నుంచి సినిమాను కాపాడేందుకు న్యాయ మార్గాన్ని ఆశ్రయించింది.…

అమెరికాలో ‘MSG’ ప్రభంజనం.. ఫిగర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” (MSG) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. జనవరి 11న విడుదల కానున్న ఈ సినిమా, అప్పుడే నార్త్ అమెరికాలో తన సత్తా…

ప్రభాస్ సినిమాకు లేనిది.. చిరంజీవికి దక్కింది! తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం

మెగాస్టార్ చిరంజీవి తన వినోదాత్మక చిత్రంతో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ “మన శంకర వరప్రసాద్ గారు” రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే సినిమా విడుదల కంటే ముందే చిత్ర…

ఆర్జీవీ సైకాలజీని ఎవరైనా సైకాలజిస్టులకే చూపించాలి: మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) చేసే ట్వీట్లు, విమర్శలు గురించి తెలిసిందే. ఆయన మెగా క్యాంప్ పై అవకాసం ఉన్నప్పుడల్లా విరుచుకు పడుతూంటారు. ఈ విషయమై మెగాస్టార్ చిరంజీవి గతంలో తనదైన శైలిలో స్పందించారు. వర్మ చేసే కామెంట్లలో…

చిరంజీవి ‘హుక్ స్టెప్’ విధ్వంసం.. స్టెప్పు వెనుక అసలు సీక్రెట్ ఏంటి?!

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ పూనకాలు తెప్పిస్తున్నారు. వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ, ఆయన వేసిన ఒక్క ‘హుక్ స్టెప్’ ఇప్పుడు సోషల్ మీడియాను మంచు తుఫానులా చుట్టేస్తోంది. తాజాగా విడుదలైన ఈ వీడియో చూస్తుంటే సంక్రాంతి విన్నర్ ఎవరో అప్పుడే…