కేరళ స్టోరీ 2 రిజల్ట్: వివాదాలు ఫుల్.. వసూళ్లు నిల్! ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్!
2023లో బాక్సాఫీస్ దగ్గర ఒక సునామీ వచ్చింది.. అదే ‘ది కేరళ స్టోరీ’. అప్పట్లో వివాదాలు ఎంత పెరిగితే వసూళ్లు అంతలా కోట్లలో కురిశాయి. దాదాపు 300 కోట్లు కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చింది. మరి దానికి సీక్వెల్ వస్తోంది…
