ఫొటో ఫీచర్: జపాన్‌లో అదరకొడ్తున్న యంగ్ టైగర్
ఆర్ఆర్ఆర్ చిత్రంతో జపాన్ లో ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఈ క్రమంలో ఆయన నటించిన దేవర చిత్రం ఇప్పుడు జపాన్ లో విడుదల భారీగా చేస్తున్నారు. దేవర జపాన్ లో రిలీజవుతున్న నేపథ్యంతో, ప్రమోషన్స్ కోసం…
