నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే.. ‘RRR’ నెంబర్ 1, ప్రభాస్ ఎక్కడ?
నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల జోరు మామూలుగా లేదు. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన మన సినిమాలు, ఇప్పుడు గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కూడా రికార్డులు తిరగరాస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన రాజమౌళి, ప్రభాస్, బన్నీ సినిమాలు ఇప్పుడు ఓటీటీ…
