శింబుతో సినిమా.. నిర్మాతగా ధనుష్! వెట్రిమారన్ క్లారిటీ!

తమిళ ఇండస్ట్రీలో ఓ ఇంటెన్స్ డైరెక్టర్ అంటే గుర్తుకు వచ్చేది వెట్రిమారన్. స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ‘ఆడుకాలం’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి మైల్‌స్టోన్ సినిమాలు చేసిన ఈ కాంబోలో ఇటీవల విభేదాలు తలెత్తాయన్న పుకార్లు హల్‌చల్ చేస్తున్న సంగతి…

శేఖర్ కమ్ములకు ‘కుబేరా’ అమెరికాలో కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి?!

శేఖర్ కమ్ముల సినిమాలకి అమెరికాలో ఎప్పుడూ ప్రత్యేకంగా క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫిదా, లీడర్ వంటి సినిమాలు US బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ‘కుబేరా’ ఆయన కెరీర్‌లోనే USAలో…

తెలుగులో భారీ హిట్ అయిన “కుబేరా”… హిందీలో అంత దారుణమా?!

తెలుగులో శేఖర్ కమ్ముల "కుబేరా" సాలీడ్ హిట్. ధనుష్, నాగార్జున కాంబినేషన్‌తో వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్‌లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తోంది. మార్నింగ్ షోకే హిట్ టాక్ రావటం కలిసొచ్చింది . థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు… ఓటీటీల దృష్టిని…

తెలుగులో ధనుష్ నెక్స్ట్ సెట్టైనట్లే, డైరక్టర్ ఎవరంటే…?

తమిళ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసులు కూడా దోచేస్తున్నాడు. ‘సార్’ సినిమా సక్సెస్‌తో తెలుగులో మంచి మార్క్ వేసుకున్న ఈ నటుడు, తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘కుబేర’తో మరో హిట్…

“కుబేర” నాలుగు రోజులు కలెక్షన్స్..ఏరియా వైజ్

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్, నాగార్జున కాంబినేషన్‌తో తెరకెక్కిన "కుబేర" ఓ భారీ హిట్‌గా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ఈ సినిమా ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాప్ట్‌గా మొదలైన ప్రమోషన్స్‌కే ఈ…

కన్నప్ప ఇంపాక్ట్ …’కుబేర’ సినిమాపై పడనుందా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన డిస్కషన్ మొదలైంది. ఈ వారం ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ కలయికలో వచ్చిన కుబేరా భాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర ఓ స్టడీ ట్రెండ్…

‘కుబేర’ కు కేరళలో భారీ ట్విస్ట్,అసలు ఊహించలేదుగా

శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన కుబేరా సినిమా, ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్‌తో 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తూ బ్లాక్‌బస్టర్ బాటలో దూసుకెళ్తోంది. కాని, కాన్సెప్టు సినిమాలకు స్ట్రాంగ్ గా బలంగా మద్దతు ఇచ్చే కేరళ రాష్ట్రంలో…

‘కుబేర’ రన్ టైమ్ లెంగ్త్ కామెంట్స్ పై శేఖర్ కమ్ముల

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘కుబేరా’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు శేఖర్ కమ్ముల, నాగార్జునలు ప్రేక్షకుల స్పందనపై ఆనందం వ్యక్తం…

‘కుబేరా’ US కలెక్షన్స్ ఎలా ఉన్నాయి

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేరా’ చిత్రం నార్త్ అమెరికాలో షాకింగ్ లెవల్లో ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ చిత్రం ఓ సోషియల్ డ్రామా అయినప్పటికీ, ట్రేడ్ వర్గాల్లో ఇది ఒక బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ స్టార్టింగ్ తీసుకుంది. ఓపెనింగ్ డే: ధనుష్ కెరీర్‌లో…

“కుబేరా”పై నాగార్జున ఫ్యాన్స్ అసంతృప్తి – రీస్పెక్ట్ ఉంది, రీచ్ లేదు!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన "కుబేరా" సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్బ్ టాక్‌తో దూసుకుపోతోంది. ధనుష్ లీడ్‌గా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సినిమా విజయాన్ని పక్కన పెడితే… నాగార్జున…