తెలుగులో ధనుష్ నెక్స్ట్ సెట్టైనట్లే, డైరక్టర్ ఎవరంటే…?
తమిళ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసులు కూడా దోచేస్తున్నాడు. ‘సార్’ సినిమా సక్సెస్‌తో తెలుగులో మంచి మార్క్ వేసుకున్న ఈ నటుడు, తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘కుబేర’తో మరో హిట్…
