సినిమా చూస్తూ భోజనం?! పీవీఆర్ ఐనాక్స్ సరికొత్త థియేటర్ కాన్సెప్ట్!!
సినిమా చూడటమంటే ఇంతకుముందు కేవలం పాప్‌కార్న్, కోక్, బిగ్ స్క్రీన్ మాత్రమే. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రేక్షకులు థియేటర్‌కి సినిమా కోసం మాత్రమే రావడం లేదు — వాళ్లు కోరుకుంటున్నారు సౌకర్యం, ఫీలింగ్, కొత్త అనుభవం. అదే దిశగా పీవీఆర్…
