దేవిశ్రీ ప్రసాద్ హీరోగా కన్‌ఫర్మ్… కానీ హీరోయిన్ ఎవరు? ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
సంగీతంతో దేశాన్ని ఊపేసిన దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఇప్పుడు నటుడిగా కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు. 25 ఏళ్ల బ్లాక్‌బస్టర్ కెరీర్, నేషనల్ అవార్డ్ తర్వాత—ఇప్పుడు DSP హీరోగా ఎంటర్ అవుతున్న విషయం ఇండస్ట్రీలో భారీ హీట్ టాపిక్. వేణు యెల్డండి దర్శకత్వంలో,…
