“ఉగ్రవాదులకు ఫండ్స్ వెళ్తున్నాయా?” – ఈడీ విచారణలో మంచు లక్ష్మి సీరియస్ కామెంట్స్
నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి తాజాగా బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. విచారణలో తనపై వచ్చిన రిపోర్ట్స్ తారుమారుగా చూపించారని, అసలు సమస్య ఎక్కడుందో ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.…




