వడ్డీలకు తెచ్చి డ‌బ్బు ఇచ్చాం, డేట్స్ ఇవ్వ‌లేదంటూ ధనుష్ పై నిర్మాణ సంస్థ ఫైర్

నిర్మాతలు ఎక్కడెక్కడ నుంచో డబ్బులు తెచ్చి సినిమాలు చేస్తూంటారు. ఆ సినిమాలు సక్రమంగా షూటింగ్ జరుపుకుని, రిలీజ్ అయితే ఏ సమస్యా రాదు. అయితే హీరోనో మరొకరో ఇబ్బంది పెట్టడం మొదలెడితేనే అసలు సమస్య వస్తుంది. ఇప్పుడు ధనుష్ తమను ఇబ్బంది…