చిరంజీవి విశ్వంభర వాయిదా పడింది…కారణం వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఇంకా పూర్తవలేదు అంటారు. ఇప్పుడుఅనుష్క, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఘాటీ సినిమా కూడా అదే కారణంతో వాయిదా పడింది అనే సమాచారం!అయితే "ఇది నిజంగా వీఎఫ్‌ఎక్స్ సమస్యా… లేక బిజినెస్ సమస్యలా…
