“దావూద్ ఉగ్రవాది కాదు” అనేసి… క్షణాల్లో యూ-టర్న్!
బాలీవుడ్ మాజీ స్టార్ హీరోయిన్, ఇప్పుడు సన్యాసినిగా మారిన మమతా కులకర్ణి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు తెరతీరాయి. “దావూద్ ఇబ్రహీం ఉగ్రవాది కాదు!” అంటూ చెప్పిన ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. వెంటనే విమర్శలు ముంచెత్తడంతో… మమతా…
