ఫ్యాన్స్ కోసం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లేటెస్ట్ అప్డేట్
2025ని బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ తన స్టైల్‌లో ముగించాడు. గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG’ తో సంవత్సరంలోనే టాప్ గ్రాసర్‌గా నిలిచి, మాస్ పల్‌స్ని మరోసారి తనవైపు తిప్పుకున్నాడు. ఆ ఊపు తగ్గకముందే… అభిమానుల్లో మరోసారి అగ్ని రాజేసింది ‘ఉస్తాద్ భగత్…
