Tag: IBomma

iBomma Ravi Bail: ఐబొమ్మ రవికి బెయిల్.. కానీ ఆ ఒక్క కండిషన్ వింటే షాక్ అవ్వాల్సిందే!

తెలుగు సినిమా పరిశ్రమను గడగడలాడించిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. గత కొన్ని వారాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఐబొమ్మ రవికి ఎట్టకేలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్ సాధారణమైంది కాదు..…

ఐబొమ్మ రవి మళ్లీ పోలీస్ కస్టడీలో!కొత్త రహస్యాలా? కొత్త బాంబులా?

సాధారణంగా ఒకసారి విచారణ జరిపాక కేసు పూర్తయిపోతుందని చాలామంది భావిస్తారురు. కానీ ఐబొమ్మ రవి విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఇప్పటికే ఎనిమిది రోజుల కస్టడీలో విచారణ జరిగినప్పటికీ, పోలీసులు ఇంకా సంతృప్తి చెందలేదు. నాంపల్లి కోర్టు తాజా నిర్ణయంతో…

పైరసీ కింగ్‌కు పోలీస్ ఉద్యోగం? ఐ బొమ్మ రవికి వచ్చిన బంపర్ ఆఫర్ నిజమా?

ఒకప్పుడు పోలీసులకే కనిపించకుండా డజన్ల దేశాల్లో IP లు మార్చుకుంటూ తిరిగిన వ్యక్తి… అనుకోకుండా కుకట్‌పల్లి ఫ్లాట్‌లో అరెస్టైపోయాడు.ఈ అరెస్టుతో— “ఐ బొమ్మ రవి ఎవరు?”, “ఎలా ఇంత భారీ నెట్‌వర్క్ నడిపాడు?” అనే ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చగా మారాయి. ఒకవైపు…

విజయ్ దేవరకొండకు ‘బొమ్మ’ చూపించిన ఐబొమ్మ! రవి ఒప్పుకున్న నిజాలు షాక్!

ఆ మధ్యన స్టార్ హీరో విజయ్ దేవరకొండ‌కు ఐబొమ్మ ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. “మా మీద ఫోకస్ చేస్తే… మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది” అన్న ఆ హెచ్చరిక…

ఐ-బొమ్మ రవి మరోసారి కస్టడీలో! ఈసారి పోలీసులు ఏ బాంబు పేల్చబోతున్నారు?

ఐ-బొమ్మ కేసు రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇమంది రవి అరెస్టుతో కేసు ముగుస్తుందని అనుకున్న చాలామందికి— ఇప్పుడు పోలీసులు తీసుకున్న తాజా నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది: “ఈ పైరసీ నెట్‌వర్క్ ఇంకా పూర్తిగా ఛేదించలేదు.”అదే కారణంగా రవిపై…

iBomma రవి అసలు గేమ్ బయటపడింది! ఆ క్రైమ్ మనీ ఏం చేసాడో తెలుసా?

పైరసీ వెబ్‌సైట్లు iBomma, Bappamలను నడిపిన ఇమ్మడి రవిపై జరుగుతున్న విచారణలో పోలీసులు కీలక విషయాలను వెలికితీశారు. అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బును రవి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని తన సన్నిహిత మిత్రుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. ప్రస్తుతం…

‘Ibomma బొమ్మ’ రవి సీక్రెట్ నెట్‌వర్క్… ఇది పైరసీనా లేదా శతరూపాల ఆపరేషనా?”

ఐబొమ్మ పైరసీ కేసులో ఇమ్మడి రవి అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అతను ఎలా ఇంత పెద్ద నెట్‌వర్క్ నడిపాడు? ఎవరు సహకరించారు? ఎక్కడ ఎక్కడ నుంచి ఆపరేట్ చేశాడు?— అనే ప్రశ్నలకు జవాబులు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు…

Ibomma Ravi బయోపిక్ ప్రారంభం! రవి పాత్రలో ఎవరు నటిస్తున్నారు?

ఐ బొమ్మ పేరు చెబితే తెలుగువారి మొబైల్‌కి మొదటి గుర్తొచ్చేది — ఉచితంగా సినిమాలు చూసే యాప్. ఈ ప్లాట్‌ఫారమ్ వెనుక ఉన్న వ్యక్తే ఇమ్మడి రవి. సినిమా ఇండస్ట్రీకి అతను పైరసీ విలన్. ఆడియన్స్‌కు మాత్రం రాబిన్ హుడ్. ఇదే…

తెలంగాణ పోలీసులు ‘ఐబొమ్మ’ పైనేనా దాడి? లేక… !

హైదరాబాద్‌ పోలీసులు ఆన్‌లైన్‌ పైరసీ మాఫియాపై కత్తి ఎత్తారు. ఇప్పటివరకు ఈ రాకెట్‌లో పలువురిని అదుపులోకి తీసుకోగా, అసలు మాస్టర్‌ మైండ్‌గా భావిస్తున్న పైరసీ వెబ్‌సైట్‌ హెడ్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఆ పైరసీ సైట్ ఏదన్నది ఇప్పుడు అంతటా…