ట్రంప్ టారిఫ్‌ షాక్‌: ప్రొడక్షన్ లో ఉన్న తెలుగు సినిమాలకు భారీ దెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించిన 100% టారిఫ్‌ నిర్ణయం టాలీవుడ్‌కు పెద్ద సమస్యగా మారనుంది. అమెరికా మార్కెట్‌ తెలుగు సినిమాలకి ఎంతో కీలకం. అలాంటి సమయంలో ఈ కొత్త రూల్, ముఖ్యంగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాలకు, పెద్ద…

ఓ నటుడి మహోన్నత ప్రయాణం – మోహన్‌లాల్‌కు మరో అత్యున్నత గౌరవం!

మలయాళ సినీ పరిశ్రమ గర్వకారణమైన అగ్రనటుడు మోహన్‌లాల్‌ మరో అపూర్వమైన గౌరవాన్ని అందుకున్నారు. భారతీయ సినిమా రంగంలోనే అత్యున్నత గుర్తింపుగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు ప్రకటించబడింది. 2023 సంవత్సరానికి గానూ ఈ గౌరవం వరించగా, సెప్టెంబర్‌ 23న…

ప్రభాస్ సినిమాలో అభిషేక్ బచ్చన్ కీ రోల్ ?

ఒకే స్క్రీన్ మీద టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్ కలిసి కనిపిస్తే ఎలాంటి కిక్ వస్తుందో ఊహించగలరా? ఇప్పుడే అలాంటి ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్…

‘దృశ్యం 3’ గురించి షాకింగ్ మేటర్ చెప్పిన డైరక్టర్, ఇలా అయితే హిట్టవుతుందా?!

మొదటి భాగం దృశ్యం మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ వెర్షన్లలోనూ రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్ అందుకుంది. ఇంటెన్స్ సస్పెన్స్, సింపుల్ ఫ్యామిలీ డ్రామాతో కలిపిన థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు కల్ట్ స్టేటస్ తెచ్చింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం 2 కూడా…

“కేరళ దత్త పుత్రుడ్ని” అంటూ అల్లు అర్జున్ ట్వీట్.. ఫ్యాన్స్ రెస్పాన్స్ షాకింగ్!

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కేరళలో ఒక ఫినామెనాన్. పుష్ప 2 తర్వాత, ప్రతి ఫ్యాన్స్ అతన్ని చూసి మురిసిపోతున్నారు. నిజంగా, బన్ని అక్కడ ఫ్యాన్ లవ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. అందుకు తగ్గట్లే కేరళలలో తన సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు.…

GST రేట్లు సవరణ: సినిమా టికెట్ రేట్లు ఎంత తగ్గుతాయి, ఎవరికి తగ్గుతాయి?

సినిమా ప్రేమికులకు శుభవార్త రానుందా? సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానున్న కొత్త GST స్లాబ్‌లు సినిమా టికెట్ ధరలపై ఏ విధమైన మార్పులు తెస్తాయనే విషయమై సినీ పరిశ్రమలో పెద్ద చర్చ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన…

‘ఓజీ’ టిక్కెట్ రూ.5లక్షలు, ఇదే సినిమాని దెబ్బ తీస్తుందా?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ ఓజీ ’ సినిమా రిలీజ్‌కి సిద్దమవుతోంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాసరి వీర వెంకట దానయ్య నిర్మించారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ…

జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ హిట్టా, ఫట్టా ? రిజల్ట్ ఏమిటి!

జాన్వీ కపూర్ – సిద్ధార్థ్ మల్హోత్రా కాంబినేషన్‌లో ఈ వారం ‘పరమ్ సుందరి’ అనే హిందీ సినిమా భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌లో జాన్వీ చెప్పిన “రజనీకాంత్ – మోహన్‌లాల్ – అల్లు అర్జున్ – యష్”…

రిస్క్ కాదు, విజన్! – నాని “ది ప్యారడైజ్” కోసం హాలీవుడ్ మార్కెటింగ్ కంపెనీ ఎంట్రీ

నాని (Nani) హీరోగా ఓదెల శ్రీకాంత్‌ (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ది పారడైజ్‌’ (The Paradise). షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ…

అదేంటి బ్రో..అలా అనేసావ్.. ‘కల్కి 2’ ఇప్పట్లో రానట్లేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' పార్ట్​-1 థియేటర్లలో ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఈ స్దాయి అద్భుత విజయం సాధించిన తర్వాత అభిమానులు, సినీ ప్రియులు సీక్వెల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూంటారు సహజం. అయితే…