ఓటిటిలకు కేంద్రం స్ట్రిక్ట్ వార్నింగ్ : ఆ కంటెంట్ స్ట్రీమింగ్ ఆపేయండి, అర్జెంట్
తాజాగా భారత్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం వినోదరంగంలో పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ ఇస్తోంది. సైనికంగా కాదు, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ యుద్ధమే! వినోద రంగంలోనూ భారత్ కఠినమైన చర్యలకు దిగిపోయింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రపంచాన్ని ఒక్కటిగా చేసిన వేళ, భాషా బంధాలు కరుగుతున్న…
