చిరంజీవి ‘విశ్వంభ‌ర‌’రిలీజ్ డేట్, అప్పుడేనా

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తాజా చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara)రిలీజ్ డేట్ దాదాపు ఫిక్సైనట్లే క నపడుతోంది. వాస్తవానికి జనవరి 10 నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం సినిమాని వాయిదా…