ఇండస్ట్రీకి షాక్ ఇస్తున్న ‘జన నాయగన్’ రైట్స్ – ఈ భారీ డీల్ వెనుక అసలు మేటరేంటి?
తమిళ స్టార్ విజయ్ (Vijay) హీరోగా దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). వచ్చే ఏడాది జనవరి 9న (Jana Nayagan Release Date) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్…
