Tag: Jana Nayagan

హాట్ టాపిక్ : KVN–నాగవంశీ సీక్రెట్ డీల్

భారీ సినిమాలు నిర్మించడం ఒక ఎత్తు… అదే సమయంలో పెద్ద పెద్ద పాన్‌–ఇండియా ప్రాజెక్ట్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేయడం మరో ఎత్తు. ఆ స్దాయికి ఇప్పుడే చేరింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ . అందుకు కారణం దమ్మున్న ప్రొడ్యూసర్ ఎస్. నాగ వంశీ. టాలీవుడ్‌లో…

పూజా హెగ్డే 2025లో ఏం చేసిందో తెలుసా?

రెండేళ్ల పాటు వరుస ఫ్లాపులు… 2024లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవడం… 2023లో వచ్చిన ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర కూలిపోవడంతో చాలామంది “పూజా కెరీర్ అయిపోయింది” అని ఫిక్స్ అయిపోయారు. కానీ 2025 మాత్రం ఆమెకు గ్యాంగ్ రివర్స్ చేసిన…

అప్పట్లో మహేష్ లాగే ఇప్పుడు బాలయ్య .. విజయ్ కెరీర్ నిలబెడుతున్నారా?

తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటిస్తున్న కొత్త సినిమా ‘జన నాయకుడు’, అసలు తెలుగు బ్లాక్‌బస్టర్ ‘భగవంత్‌ కేసరి’ రీమేక్‌ అని ఇప్పటికే బహిర్గతమైంది. “విజయ్‌ స్టార్‌డమ్‌ వెనుక తెలుగు సినిమాలకు ఉన్న ప్రాధాన్యం చాలా పెద్దది. ఇప్పుడు ఆయన బాలకృష్ణ చేసిన…

విజయ్ ‘జన నాయకన్’ షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్!

దళపతి విజయ్ అంటేనే బాక్స్ ఆఫీస్ గ్యారంటీ! ఆయన ఉంటే చాలు. డైరెక్టర్ స్టార్ కానక్కర్లేదు. అలాగే కంటెంట్ మాస్ లెవెల్‌లో ఉండకపోయినా – విజయ్ పేరే చాలు అని మళ్లీ రుజువు చేసింది ‘జన నాయకన్’. హెచ్ . వినోద్…

“పారితోషికం లింగంతో కాదు, లెవెల్‌తో వస్తుంది” – ప్రియమణి ప్రాక్టికల్‌ స్టేట్‌మెంట్‌!

గత కొద్ది రోజులుగా బాలీవుడ్‌లో పారితోషిక అసమానత (Pay Disparity) పై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. చాలా మంది హీరోయిన్లు తమకు హీరోల కంటే తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, ఈ చర్చల మధ్య నేషనల్ అవార్డు…

₹3 కోట్ల డీల్‌తో పూజా హెగ్డే టాలీవుడ్‌లో రీ ఎంట్రీ! – రష్మిక, శ్రీలీలకు షాక్?

బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు దాటిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొన్నేళ్లపాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీకి ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. తమిళ, చిత్రాల్లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి కానీ,…

విజయ్‌ కి మరో షాక్ : ‘జన నాయగన్’ రిలీజ్ ఆగనుందా?

తమిళ సినిమాలే కాదు, పాన్‌ ఇండియా ఫ్యాన్స్‌ను కలిగిన స్టార్ విజయ్‌ ఇప్పుడు కొత్త ఇబ్బందుల్లో పడ్డారు! తమిళ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ జనవరి 9న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. కానీ కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన,…

రెహమాన్ ని మించి… అనిరుధ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

మ్యూజిక్ ప్రపంచంలో కొందరు, ఒక్క సింగిల్ ట్రాక్‌తోనే స్టార్‌గా మారిపోతారు. అలాంటివి అనిరుధ్ రవిచందర్. 2012లో వచ్చిన తమిళ మూవీ ‘3’ లోని “వై దిస్ కొలెవరీ”తో ఒక్కరాత్రిలోనే స్టార్ కంపోజర్ అయ్యాడు. సింపుల్ ట్యూన్, ఫన్ ఫుల్ లిరిక్స్, ఈ…

విజయ్ చివరి సినిమా కి మలేషియాలో స్పెషల్ సర్‌ప్రైజ్!

తలపతి విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించడంతో, ఆయన నటిస్తున్న “జన నాయకుడు (Jana Nayagan)” మూవీపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇది ఆయన చివరి సినిమా కావచ్చని ఇండస్ట్రీలో టాక్, ఇక ఇప్పుడు మరో హైప్ న్యూస్…

ఓటింగ్‌కి రిజల్ట్ వచ్చేవరకు విజయ్ రిటైర్మెంట్ పెండింగ్!!

తమిళ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి ను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన నటిస్తున్న జననాయకన్ (తెలుగులో జననాయకుడు) సినిమానే చివరిదని ప్రచారం సాగింది. అయితే తాజా సమాచారం…

షాక్: కేవలం ఆ సీన్ కు మాత్రమే తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్న విజయ్

సాధారణంగా సినిమా రీమేక్ రైట్స్ అంటే మొత్తం సినిమా కథ, సీన్స్ అన్నీ తీసుకుంటారు కదా. కానీ ఈసారి మాత్రం చాలా అరుదైన విషయం జరిగింది. తమిళ స్టార్ హీరో విజయ్, బాలకృష్ణ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’లోని ఓ ప్రత్యేక…

విజయ్ కొత్త చిత్రం లీక్, బాలయ్య ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు, కారణం?

బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ హిట్ చిత్రం డాకు మహారాజ్కి ముందు, ఆయనకు ఎన్నో సాలిడ్ హిట్స్ ఉన్నాయి. వాటిలో భగవంత్ కేసరి కూడా ఒకటి, ఇది కూడా పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు, ఈ చిత్రం తమిళ స్టార్ హీరో…