71 వ నేషనల్ అవార్డ్ లిస్ట్: బెస్ట్ తెలుగు చిత్రం “భగవంత్ కేసరి”

2023లో విడుదలైన సినిమాలకు సంబంధించిన జాతీయ సినిమా అవార్డులు ప్రకటించబడ్డాయి. ఇందులో తెలుగు ప్రేక్షకులను గర్వపడేలా చేసిన చిత్రం "భగవంత్ కేసరి" – ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపికైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, నందమూరి బాలకృష్ణ…

ఆగిన కమల్ హాసన్ సినిమాకి మధ్యవర్తిగా రజనీకాంత్!

ఇండియన్ 2 సినిమా ఒక సమయంలో దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. శంకర్ – కమల్ హాసన్ ల కలయికలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బోలెడు హైప్ ఉండేది. కానీ రిలీజ్ తర్వాత… అందరూ ఊహించిన దాని కంటే…

ఓటీటీలో ‘కన్నప్ప’ ఎప్పటి నుంచి? స్ట్రీమింగ్ డేట్ ఇదే!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ థియేటర్లలో గత నెల విడుదలైంది. ఓపెనింగ్ కాస్త బాగుండి, రివ్యూలు కూడా డిసెంట్‌గా ఉన్నా, సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు, ఓటీటీలో ‘కన్నప్ప’ మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతోంది. ఈ…

‘కన్నప్ప’ ఓటిటి రైట్స్ కు భారీ పోటీ, ఇంతలోనే ఎంత మార్పు? !

ఇప్పటివరకు మంచు విష్ణు సినిమా అంటే… ఓటీటీ సంస్థలకైనా, శాటిలైట్ బయ్యర్లకైనా పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. "కిర్రాక్ కమెడీ, బడ్జెట్ పరిమితి, కమర్షియల్ ఫార్ములా" అనే అంశాలతో వస్తున్న చిత్రాలు పెద్దగా ఆడేవి కావు. దాంతో ఎవరూ పట్టించుకునే వారు…

బిగ్ డీల్ ఫిక్స్‌డ్: ‘కన్నప్ప’ శాటిలైట్ రైట్స్‌ భారీ రేటు! విష్ణు కెరీర్‌లో హైయెస్ట్ డీల్?

విష్ణు మనసు పెట్టి, కలగా చూసిన ప్రాజెక్ట్ ‘కన్నప్ప’… ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది, తన సత్తా ఏమిటో చూపించేస్తోంది! దశాబ్దకాలంగా ప్లాన్ చేసిన ఈ పాన్‌ఇండియా చిత్రానికి మార్కెట్‌ డిమాండ్‌ ఊహించదగ్గదే కాదు – మించినదే. తాజాగా ‘కన్నప్ప’ హిందీ శాటిలైట్‌…

‘కన్నప్ప’ కోసం రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక వ్యక్తి ఎవరు? మిగిలినవాళ్లంతా ఫ్రీగానే చేశారా?

విష్ణు మంచు డ్రీమ్ మూవీ 'కన్నప్ప' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విష్ణు కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌ వచ్చిన మూవీగా రికార్డు సృష్టించగా వీకెండ్ కూడా అదే జోరు కొనసాగించింది. 'కన్నప్ప' మూవీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.…

మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ రివ్యూ

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన కన్నప్ప ఎట్టకేలకు విడుదలైంది. భారీ బడ్జెట్‌తో, ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్ కుమార్ వంటి స్టార్ క్యామియోలతో సినిమాపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ డైరక్షన్ లో న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ…

మొత్తానికి ప్రభాస్‌ని వాడటం మొదలెట్టారు!

అవును! ప్రభాస్ పేరు వినగానే ఒక్కసారిగా థియేటర్‌లో హంగామా మొదలవుతుంది. ఒక్క లుక్కే ఫాన్స్‌కి పండుగలా ఉంటుంది. బాహుబలి తర్వాత దేశమంతా ఆయనకో పాన్ ఇండియా క్రేజ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. హిందీ బెల్ట్‌లోనూ సౌత్‌లోనూ – ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్…

విష్ణు మంచు ‘కన్నప్ప’ ఓపెనింగ్ డే టార్గెట్ 100 కోట్లు? సాధ్యమయ్యే పనేనా?

విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. డ్రీమ్ ప్రాజెక్ట్, బిగ్ బడ్జెట్ సినిమా, భారీ తారాగణం – అన్నీ కలిసొచ్చిన ఈ సినిమాకు ఎలాంటి…

రిలీజ్ కు ముందే “కన్నప్ప” రన్‌టైమ్ ట్రిమ్ !

సాధారణంగా సినిమాలు రిలీజ్ అయ్యాక రన్ టైమ్ ఎక్కువైందని ట్రిమ్ చేస్తూంటారు. అయితే కన్నప్ప ముందే జాగ్రత్తపడింది. పౌరాణిక ఇతిహాసాలకు, భక్తిరసానికి, మాస్ హంగామాకు సంకేతంగా రూపొందిన "కన్నప్ప" సినిమా తాజాగా ఆసక్తికరమైన అప్‌డేట్‌తో సినీప్రియులను ఆకట్టుకుంటోంది. మోహన్ బాబు తనయుడు…