800 కోట్ల బన్నీ – అట్లీ ప్రాజెక్ట్‌లో దీపికా పాత్రపై కొత్త దుమారం?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ‘కల్కి 2898 ఎ.డి.’తో టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ దాని సీక్వెల్‌లో ఆమెకు చోటు లేకపోవడం పెద్ద షాక్‌గా మారింది. అలాగే ప్రభాస్ హీరోగా వస్తున్న Spirit ప్రాజెక్ట్ నుండి కూడా దర్శకుడు…




