సూసైడ్ చేసుకోలేదంటూ సింగ‌ర్ క‌ల్ప‌న

ప్ర‌ముఖ టాలీవుడ్ సింగ‌ర్ క‌ల్ప‌న (Playback Singer Kalpana)వార్తలు నిన్న సాయింత్రం నుంచి వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులను టెన్షన్ పడుతున్నాయి. అయితే మొత్తానికి కల్పన ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని తెలిపింది. తాను సుసైడ్…