వివాదాల కల్పిక మళ్లీ వార్తల్లో! రిసార్ట్‌లో షాకింగ్ సీన్… వీడియోతో మరింత రచ్చ!
తెలుగు సినీ పరిశ్రమలో తరచూ వివాదాల్లో నిలిచే నటి కల్పిక మళ్లీ ఓ హంగామాతో వార్తల కేంద్రంగా మారింది. ఈసారి వేదికగా నిలిచినది — నగర శివారులో ఉన్న కనకమామిడి ప్రాంతంలోని బ్రౌన్‌టైన్ రిసార్ట్. సోమవారం మధ్యాహ్నం రిసార్ట్‌కు వచ్చిన కల్పిక,…
