Tag: Kamal Haasan

రాజమౌళిని చూసి కమల్ కు ఊపొచ్చిందా… ఇప్పుడేం చెయ్యబోతున్నాడో తెలుసా?

తమిళ స్టార్ కమల్ హాసన్ చాలా ఏళ్ల క్రితమే ప్రకటించిన మహత్తర ప్రాజెక్ట్ ‘మరుదనాయగమ్’ గురించి తెలుసు కదా? ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ విజన్‌తో 1996లో స్టార్ట్ చేసిన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక్కసారిగా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత…

‘తలైవర్ 173’ భారీ ట్విస్ట్! – యంగ్ డైరక్టర్ పై కమల్ దృష్టి?

తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా చెప్పబడుతున్న తలైవర్ 173పై ఆసక్తికర సమాచారం బయిటకు వచ్చింది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన బ్యానర్‌పై నిర్మించనుండగా, ప్రధాన పాత్రలో రజినీకాంత్ నటించబోతున్నారు. ఇటీవల దర్శకుడు సుందర్ సి ఈ…

సుందర్ సీ ఔట్! రజినీ ,కమల్ సినిమా కి షాక్ ట్విస్ట్ – ఎవరు కొత్త డైరెక్టర్?

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు, తమిళ సినిమా ప్రేక్షకులు ఊహించని పెద్ద షాక్‌కి గురయ్యారు. ‘తలైవర్ 173’ సినిమాను సుందర్ సీ డైరెక్ట్ చేస్తున్నారని వచ్చిన వార్తలు ఎంత అద్భుతంగా అనిపించాయో… ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని అధికారికంగా…

కమల్ హాసన్ బర్త్‌డే రోజున రజినీకాంత్ సర్‌ప్రైజ్?

‘జైలర్ 2’తో బిజీగా ఉన్న రజినీ, 2026 సమ్మర్‌కు భారీగా రానున్న ఈ సినిమా తర్వాత… ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ నుంచి మరో సెన్సేషనల్ టాక్ బయటకు వచ్చింది. రజినీ–కమల్ హాసన్ మల్టీ స్టారర్ కోసం కౌంట్‌డౌన్ మొదలైందట! కోలీవుడ్ సర్కిల్స్…

కమల్ నిర్మాతగా రజినీకాంత్ నెక్ట్స్ సినిమా, డైరక్టర్ ఎవరంటే…?

కొన్ని వారాలుగా తమిళ సినీ వర్గాల్లో ఒక వార్త చర్చనీయాంశంగా మారింది — సూపర్‌స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారట. తొలుత ఈ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఉండబోతోందని వార్తలు వచ్చినా, ఆ…

తమిళ పరిశ్రమలో విషాదం – రోబో శంకర్ అకాల మరణం!, కమల్ హాసన్ నివాళి

తమిళ సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన వార్త ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ (46) గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించి తుదిశ్వాస విడిచారు. ఆఖరి క్షణాలు…

కమల్ హాసన్ షాకింగ్ ప్లాన్: వరుసగా మూడు సినిమాలు లాక్!!

భారతీయ సినిమా ప్రపంచంలో అద్బుతమైన నటుడు, యాక్టింగ్ ఎన్సైక్లోపీడియా అంటే గుర్తొచ్చే పేరు కమల్ హాసన్. ‘సాగర సంగమం’లోని కళాకారుడు నుంచి, ‘భారతీయుడు’లోని ఫ్రీడమ్ ఫైటర్ వరకు… ‘విక్రమ్’లో మాస్ యాక్షన్ హీరో నుంచి, ‘దశావతారం’లో పది విభిన్న పాత్రల వరకు…

“ఇండియన్ 3” కి ఇంకో షాక్ – కమల్, శంకర్ తలలు పట్టేసుకున్న పరిస్థితి!

నటుడు కమలహాసన్‌(Kamal Haasan), శంకర్‌(S. Shankar) కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం భారతీయుడు.. ఏఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం 1996లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. 26 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా ఇండియన్‌–2 రూపొందింది. అదే దర్శకుడు, నటుడు…

కమల్ గురించి స్టేజ్ మీదే త్రిష షాకింగ్ కామెంట్

సౌత్ ఇండస్ట్రీలో త్రిష పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది గ్లామర్, గ్రేస్, లాంగ్ లాస్టింగ్ కెరీర్. మోడలింగ్‌తో మొదలైన ఆమె జర్నీ, ‘వర్షం’, ‘ఘర్షణ’, ‘96’ వరకు అద్భుతమైన బ్లాక్‌బస్టర్లతో సాగింది. దాదాపు రెండు దశాబ్దాలుగా టాప్‌హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన త్రిష,…