త్రిషను అవమానించారా? ‘థగ్ లైఫ్’ టీంపై ఫ్యాన్స్ ఫైర్,ట్రోల్స్!
స్టార్ హీరోయిన్ త్రిష — ఒకవైపు కొత్త హీరోతోనూ, మరోవైపు సీనియర్ లెజెండ్స్‌తోనూ సమంగా స్క్రీన్ షేర్ చేస్తూ దూసుకెళ్తున్న టాప్ హీరోయిన్. ఆచితూచి సినిమాలు ఒప్పుకునే ఆమె వయస్సు పెరుగుతున్నా గ్లామర్ తగ్గకపోవటంతో వరస సినిమాలు చేస్తోంది. ఆమె తాజా…
