థగ్ లైఫ్ vs కన్నడ భాషా వివాదం: కమల్ వ్యాఖ్యలతో కర్ణాటకలో ఉత్కంఠ
ఇది ఒక మామూలు వార్త కాదు… తమిళ స్టార్ కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ విడుదల సమయంలో, దక్షిణ భారత సినీ ఇండస్ట్రీ మొత్తాన్నే కలిపి ఓ భాషా వివాదం ఎగిసిపడుతోంది. ఒకవైపు మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన భారీ సినిమా……
