‘పుష్ప 2’ తో పాటు ‘గాంధీ తాత చెట్టు’ కూడా ఆస్కార్ బరిలో…
ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులు… వాటి రేసులో ఈసారి టాలీవుడ్ తనదైన ముద్ర వేయబోతోంది. భారత్ తరఫున అధికారిక ఎంట్రీ కోసం ఏకంగా ఐదు తెలుగు సినిమాలు పరిశీలనలోకి రావడం ఇండస్ట్రీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది.…






