ఇంకో ‘కాంతారా’ రాబోతోందా?

ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసిన సినిమా ‘కాంతార’ (Kantara). బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు క్రాస్ చేసింది. ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా..…