“కాంతార చాప్టర్ 1” కాళ్లకు నమస్కరించిన తమిళనాడు!
రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన “కాంతార చాప్టర్ 1” దేశవ్యాప్తంగా హవా క్రియేట్ చేస్తోందంటే, తమిళనాడులో అయితే ఒక షాకింగ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ గా నిలిచింది! ట్రేడ్ సర్కిల్స్ అచ్చంగా నమ్మలేని స్థాయిలో ఈ సినిమాకి రెస్పాన్స్ వస్తోంది. 32 కోట్ల…






