కర్ణాటకలో ‘ఓజీ’కి షాక్‌.. పోస్టర్లు తొలగింపు, కోర్టుకి వెళ్తున్న నిర్మాతలు!

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ‘ఓజీ’ (OG)కి కర్ణాటకలో గట్టి ఇబ్బందులు మొదలయ్యాయి. సినిమా పోస్టర్లు, బ్యానర్లు అక్కడ నుంచి తొలగిస్తున్నారని సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకెళ్లాయి. ఈ పరిణామాలపై పవన్‌ స్వయంగా స్పందించారు. ‘‘కర్ణాటకలో ఇలాంటి చర్యలు…

రామ్ చరణ్ – కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భేటీ వెనక స్ట్రాటజీ పై హాట్ టాక్!

మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్ పెద్ది షూటింగ్ మైసూరులో కొనసాగుతోంది. ఈ షెడ్యూల్‌లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లుతో అద్భుతమైన పాటను చిత్రీకరిస్తున్నారు.ఇంతలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మైసూరులో ఉండటంతో, రామ్…

కర్ణాటకలో కమల్ అభిమానుల ఆవేదనను పట్టించుకోరా?

తమిళ సినీ దిగ్గజం కమల్ హాసన్‌ తాజాగా తన భాషా వివాద వ్యాఖ్యలతో తీవ్ర వివాదానికి దారితీసిన సంగతితెలసిందే. తన కొత్త సినిమా ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కమల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెద్ద దుమారాన్ని రేపాయి.…