థియేటర్‌లో డిజాస్టర్ అయిన ‘రెట్రో’.. ఇప్పుడు వెబ్‌సిరీస్‌గా? ద్యావుడా
సూర్య – కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ అంటేనే కోలీవుడ్‌కు కొద్ది నెలల క్రితం ఓ స్థాయిలో క్రేజ్. 'జిగర్తాండా' వంటి డిఫరెంట్ సినిమాతో కార్తిక్ సుబ్బరాజ్ కు వచ్చిన క్రేజ్, 'సూరరై పోట్రు' తర్వాత సూర్య మీద ఉన్న అదిరిపోయే ఇమేజ్…


