“వర్జిన్ బాయ్స్”! కథేంటి , ఎలా ఉంది?

“వర్జిన్ బాయ్స్”! ప్రొడ్యూసర్ రాజా దారపునేని చేసిన హంగామా, స్టేట్‌మెంట్స్, స్టేజ్ ప్రెజెన్స్ సినిమా పట్ల చర్చ మొదలయ్యేలా చేశాయి. యూత్ టార్గెట్‌గా తెరకెక్కిన ఈ సినిమా కథకు వస్తే… ఆర్య (గీతానంద్), దుండి (శ్రీహాన్), రోణి (రోణిత్) – ముగ్గురూ…