అక్షయ్‌ ‘కేసరి చాప్టర్‌ 2’ రిజల్ట్ ఏంటి, హిట్టా, ఫట్టా?

అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కేసరి చాప్టర్‌ 2’. గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకువచ్చింది.సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా కచ్చితంగా…