‘వార్ 2’ టీజర్ నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ మాత్రం బికినీ షాటే
ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆయన స్పెషల్ డే కావటంతో “వార్ 2” టీజర్ రిలీజ్ గురించి సినిమా టీమ్ నాలుగు రోజుల క్రితం ప్రకటించింది. ఎన్టీఆర్ హిందీ సినిమాలో ఎలా కనిపిస్తాడో, హృతిక్ రోషన్‌తో వార్ ఎలా ఉండబోతుందో…







