ఇళయరాజా ఆగ్రహం మరోసారి! మైత్రి మూవీ మేకర్స్‌పై మ్యూజిక్ కేసు – ఈసారి ‘డూడ్’ పాటే వివాదంలో!
లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆయన తన పాత పాటలను అనుమతి లేకుండా వాడుతున్న నిర్మాతలు, డైరెక్టర్లపై వరుసగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ‘మంజుమ్మెల్ బాయ్స్’ టీమ్ ఆయన కాపీరైట్ పాటను వాడినందుకు భారీ పరిహారం…









