“మీకు రాజమౌళి.. సుకుమార్ కావాలా? ఒక హీరోని నేరుగా టార్గెట్ చేసిన బండ్లన్న!
బండ్ల గణేష్ అంటే మాటలో స్పీడు… పంచ్‌లో పిచ్చె. మైక్ పడితే మాటలు కాదు — మంటలు. వేదికపైకి అడుగుపెట్టగానే హాలు ఒక్కసారిగా నిశ్శబ్దం, జనం స్పీకర్లు లా చెవులు తిప్పేస్తారు. ఇలాంటి టైములోనే ‘కె.ర్యాంప్’ ఈవెంట్‌లో స్టేజ్ ఎక్కి మరోసారి…
