‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రివ్యూ : అంచనాలుకు తగ్గట్లే ఉందా?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది! జూలై 24, 2025న విడుదల కానున్న పాన్-ఇండియన్ యాక్షన్ పీరియడ్ ఎపిక్ ‘హరిహర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. గత…

‘హరి హర వీర మల్లు’ను కేరళ లో ఆ స్టార్ హీరోనే రిలీజ్

పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ హరి హర వీర మల్లు – పార్ట్ 1: స్వోర్డ్ vs స్పిరిట్. ఎన్నో ఏళ్లుగా షూటింగ్‌లో ఇరక్కుకుపోయిన ఈ సినిమా… ఎట్టకేలకు అన్ని పనులు పూర్తై జూలై 24న విడుదల…

‘హరి హర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్! ఈసారి తప్పక వస్తాడు వీరుడు!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు ఇప్పటికైనా థియేటర్స్‌కి రావడానికి సిద్ధమవుతున్నాడు. బహుశా ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మీద ఇన్ని ఏళ్లు హైప్ నిలబడడం నిజంగానే అరుదైన విషయం! ఎన్ని వాయిదాలొచ్చినా, ఈ సినిమాపై…

పవన్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ బడ్జెట్ ఎంతంటే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రక చిత్రం హరిహర వీరమల్లూ విడుదల మరల వాయిదా పడింది. జూన్ 12న థియేటర్లలో రావడం లేదని తాజాగా ప్రకటించారు. అయినప్పటికీ, ఈ చిత్రం ఎప్పుడైనా వచ్చినప్పుడూ భారీ విజయం…

పవన్ 11 కోట్లు వెనక్కి నిర్ణయం, నిర్మాతకు భారీ ఊరట

ఒకప్పుడు భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా టాలీవుడ్‌ని షేక్ చేసిన పవన్ కళ్యాణ్… ఇప్పుడు తన ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే మళ్లించారు. అయితే, ఆయన నటించిన పాత కమిట్‌మెంట్స్ మాత్రం ఇంకా విడిచిపోలేదు. వాటిలోనే మొదటిగా నిలిచినదే……

‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్- వెన్యూ ఫిక్స్, డిటేల్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదల దశకు దగ్గరపడటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్య‌క్ర‌మాలను మరింత వేగవంతం చేసింది. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం వచ్చే వారాంతంలో…

ఐటమ్ సాంగ్‌ లో పదాలు మార్చిన పవన్ కళ్యాణ్

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా రాబోతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). నిధి అగర్వాల్‌ హీరోయిన్. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రం జూన్‌ 12న ప్రేక్షకుల ముందుకు…

పవన్ ఫ్యాన్స్‌కు ముంబయిలో షాకింగ్ సర్ప్రైజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన భారీ పాన్‌ ఇండియా చిత్రం హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu) జూన్ 12న థియేటర్లలో grand‌గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇది పవన్ కళ్యాణ్‌కి తొలి పాన్‌ ఇండియా…

‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫైనల్ చేసిన అమేజాన్ ఓటిటి

పవన్ కళ్యాణ్‌ నటించిన హరి హర వీర మల్లు సినిమా రిలీజ్ డేటే ఇదే ఇప్పుడు తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశం! వాస్తవానికి ఈ నెల మే 30న థియేటర్లలోకి రావాల్సిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, అదే తేదీన విజయ్ దేవరకొండ…

“హరి హర వీర మల్లు” రిలీజ్ కన్ఫూజన్ , ఓ కొలిక్కి రాదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఇది కేవలం సినిమా కాదు… ప్రతి అభిమానికి ఇది ఓ కల, ఓ చరిత్ర, ఓ వేచి చూపు. ఎన్నో ఒడిదొడుకులు, వాయిదాలు, రాజకీయ షెడ్యూళ్ల మధ్య చివరికి ‘హరి హర వీర మల్లు’ షూటింగ్…