

‘లోకా’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: మోహన్ లాల్ సినిమానే దెబ్బ కొట్టి రికార్డ్ లు
మలయాళ సినీప్రపంచంలో కొత్తగా విడుదలైన సూపర్ హీరో ఫిల్మ్ లోకా చాప్టర్ 1: చంద్ర బాక్సాఫీస్ వద్ద సంచలన కలెక్షన్లను సాధించింది. మొదటి వారంలోనే సినిమా 106 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో మలయాళ సినిమాల చరిత్రలో ఆల్‌టైమ్ థర్డ్…