OTT : ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ మధ్యకాలంలో రిలీజై మంచి కామెడీ చిత్రంగా పేరు తెచ్చుకుంది 'మ్యాడ్ స్క్వేర్' . నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన మ్యాడ్ కు సీక్వెల్ ఇది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో…






