అప్పట్లో గాడ్జిల్లా, ఇప్పుడు నాగ్జిల్లా

చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో గాడ్జిల్లా టైటిల్ తో వచ్చిన ఓ సినిమా థియేటర్స్ లో రచ్చ రచ్చ చేయటం. ఇప్పుడు ఆ ఇన్సిప్రేషన్ తోనే అనుకుంటా..నాగ్జిల్లా టైటిల్ తో ఓ సినిమా రూపొందిస్తున్నారు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్.…