‘విశ్వంబర’ టెన్షన్ … అనీల్ రావిపూడికి ట్విస్ట్ ఇవ్వబోతోందా?

టాలీవుడ్‌లో టైమ్ మేనేజ్‌మెంట్‌కి, ప్రొడక్షన్ క్లారిటీకి సింబల్‌గా నిలిచిన డైరెక్టర్ అనిల్ రావిపూడి — ఇప్పటివరకు చేసిన ఒక్క సినిమా కూడా షెడ్యూల్ మించి వెళ్లలేదు, బడ్జెట్ దాటలేదు. ప్రీ-ప్రొడక్షన్‌కి బాగా టైమ్ కేటాయించి, షూట్‌ను ప్లాన్ ప్రకారం పూర్తి చేయడమే…

ఉడుత, రెక్కల గుర్రం… చిరంజీవి!విశ్వంభర మిస్టరీ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం "విశ్వంభర" ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. దర్శకుడు వశిష్ట తన బ్లాక్‌బస్టర్ బింబిసార తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి మామూలు ఫాంటసీ కాదు – ఐదు…

‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్!పండుగ ముందే మెగా మాయాజాలం?

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో, త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సోషియో-ఫాంటసీ భారీ చిత్రం విశ్వంభర. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజూ సోషల్ మీడియాలో "Release Date Update Plz!" అంటూ ట్రెండింగ్…

చిరంజీవి, పవన్ ఒకరికోసం మరొకరు త్యాగాల పర్వం కొనసాగేలే ఉందే

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పీరియడ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ డ్రామా ‘OG’…ఈ రెండూ టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో హైప్ ఉన్న ప్రాజెక్టులు. ఒక్క టీజర్‌, ఒక్క పోస్టర్ వచ్చినా సోషల్ మీడియాని క్రేజ్ తో…

‘విశ్వంభర’ లో అదిరిపోయే ఐటెం సాంగ్,చిరుతో స్టెప్స్ వేసేదెవరంటే…!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఒకవైపు షూటింగ్… మరోవైపు నిర్మాణానంతర పనులతో ‘విశ్వంభర’ చకచకా ముస్తాబవుతోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో అత్యున్నత స్థాయి విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. వాటితోపాటు,…

‘విశ్వంభర’ క్రేజ్ ని ప్లాఫ్ సినిమా రీరిలీజ్ తో కవర్ చేస్తారా?! ఇదేం ఐడియా

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటివరకూ చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, దాదాపు రూ.200…

చిరు, పవన్ సినిమాల క్లాష్, ఎవరు సైడ్ ఇచ్చి తప్పుకుంటారు?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్ దాదాపు పూర్తికావొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అసలైన సస్పెన్స్ మెగా ఫ్యాన్స్ లో మొదలైంది – ఈ సినిమాను ఎప్పటి కి రిలీజ్ చేస్తారు? సోషియో-ఫాంటసీ జానర్‌లో వస్తున్న…

విశ్వంభర: రిలీజ్ కోసం టీమ్ ఎందుకు టెన్షన్ పడటం లేదు? అసలు సీక్రెట్ ఇదే?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సినిమాకు సంబంధించిన విడుదల తేదీ విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేకపోవడం అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్న…

“విశ్వంభర” – టైమ్ ట్రావెల్ కాదు కానీ… టైమ్‌ను ఓడిస్తున్న సినిమా!

కళ్యాణ్ రామ్ తో చేసిన "బింబిసార"తో కాలాన్ని వశం చేసుకున్న వశిష్ఠ… ఈసారి "విశ్వంభర"తో విశ్వాన్ని ఆణిముత్యంలా తీర్చిదిద్దుతున్నాడు. చిరంజీవి మొదట అనుకున్న సంక్రాంతి ని కాదు, ఇప్పుడు మరో సీజన్ స్కిప్ చేస్తూ మూవీ మూడ్ ను మాంత్రికంగా మిస్టీరియస్…

చిరంజీవి క్రేజ్ కు ఇది పెద్ద పరీక్ష, జూలైలో తేలిపోతుంది

మెగా స్టార్ చిరంజీవి ‘విశ్వంభర’తో (Vishwambhara) సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్రిష (Trisha) హీరోయిన్. ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ తదితరులు…