మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ షాక్! ₹26 కోట్ల ఫీజు స్కాం? కమిషన్ సీరియస్, విష్ణు కౌంటర్ స్టేట్‌మెంట్ వైరల్!
మోహన్ బాబు యూనివర్సిటీపై వచ్చిన “అధిక ఫీజులు వసూలు” ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. అదే సమయంలో ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, తాము నియమాల ప్రకారమే ఫీజులు స్వీకరించామని యూనివర్సిటీ ఛైర్మన్, నటుడు మంచు విష్ణు స్పష్టంచేశారు.…






