ప్రభాస్ హీరోయిన్ నెక్ట్స్ చిరంజీవితో ? క్రేజీ అప్‌డేట్!
మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ మూవీ ‘మెగా 158’ మీద బజ్ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఎంట్రీ గురించి టాలీవుడ్‌లో హాట్ టాక్ నడుస్తోంది! సమాచారం ప్రకారం, దర్శకుడు బాబీ కొల్లి మాళవికను కథకు…
