Tag: megastar chiranjeevi

‘ఖైదీ’ కి మెగాస్టార్ తీసుకున్న పారితోషికం ఇంత తక్కువా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సామాన్య నటుడిని ‘మెగాస్టార్’గా మార్చిన అద్భుతం ‘ఖైదీ’. అక్టోబర్ 28, 1983న విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ గురించి ఇప్పటికీ ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటాయి. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి,…

చిరంజీవి వల్ల 20 లక్షల లాస్: నమ్మించి మోసం చేశారంటూ గిరిబాబు సంచలన వ్యాఖ్యలు!

మెగాస్టార్ ‘కొదమ సింహం’ దెబ్బకు విలన్ గిరిబాబు రోడ్డున పడ్డారా? ఇన్నేళ్ల తర్వాత బయటపడ్డ షాకింగ్ నిజాలు.. అసలు ఏం జరిగింది? వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ విలన్ గిరిబాబు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నటుడిగానే…

చిరు ‘విశ్వంభర’ బడ్జెట్, రిలీజ్ డేట్ లపై షాకింగ్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద కనిపిస్తే రికార్డులు తిరగరాయాల్సిందే. ఆయన తాజా ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే…

చిరు ‘మాస్’ రాంపేజ్.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఫైనల్ కలెక్షన్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో తన పరుగును ముగించుకుంది. ఫైనల్‌గా ఈ మూవీ ఎంత వసూలు చేసిందో…

“అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు”.. చిరంజీవి వ్యాఖ్యలకు తమ్మారెడ్డి కౌంటర్?

టాలీవుడ్ లో ‘కాస్టింగ్ కౌచ్’ (Casting Couch) ఉందా? లేదా? ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి దీనిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. “అమ్మాయిలు స్ట్రిక్ట్ గా ఉంటే ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు, కాస్టింగ్ కౌచ్ లేదు”…

బాక్సాఫీస్ వద్ద ‘మెగా’ విధ్వంసం: అమెరికా గడ్డపై ‘శంకర వర ప్రసాద్’ ఊచకోత!

మెగాస్టార్ చిరంజీవి అంటేనే రికార్డుల రారాజు. ఆయన వెండితెరపై కనిపిస్తే బాక్సాఫీస్ లెక్కలు తలకిందులు అవ్వాల్సిందే. తాజాగా విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్’ (MSG) చిత్రం ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా, కేవలం…

చిరు ‘మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు’ రివ్యూ

నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఆఫీసర్‌గా పనిచేసే శంకర వరప్రసాద్ (చిరంజీవి)… మరోవైపు పెద్ద బిజినెస్‌ను నడిపించే శశిరేఖ (నయనతార). ఒకప్పుడు భార్యాభర్తలైన వీళ్లిద్దరూ పది ఏళ్ల క్రితమే విడిపోయారు. పిల్లలు నిక్కీ, విక్కీలను కూడా ప్రసాద్‌కు దూరం చేసింది శశిరేఖ. తండ్రిపై…

ఆర్జీవీ సైకాలజీని ఎవరైనా సైకాలజిస్టులకే చూపించాలి: మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) చేసే ట్వీట్లు, విమర్శలు గురించి తెలిసిందే. ఆయన మెగా క్యాంప్ పై అవకాసం ఉన్నప్పుడల్లా విరుచుకు పడుతూంటారు. ఈ విషయమై మెగాస్టార్ చిరంజీవి గతంలో తనదైన శైలిలో స్పందించారు. వర్మ చేసే కామెంట్లలో…

చిరంజీవికి సర్జరీ ! అసలేం జరిగింది?

సంక్రాంతి సీజన్ అంటే సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి హంగామా కనిపించాలి. కానీ ఈసారి మాత్రం దృశ్యం భిన్నంగా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధంగా ఉన్నా, ప్రమోషన్లలో చిరంజీవి ఎక్కడా కనిపించడం లేదు.…

‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ వచ్చేసింది, ఎలా ఉందంటే…

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు నెలల తరబడి ఊపిరి బిగబట్టి ఎదురుచూసిన క్షణం ఎట్టకేలకు వచ్చింది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్… అదీ సాధారణంగా కాదు, తిరుపతి లాంటి పవిత్ర వేదిక మీద, భారీ అభిమాన సమక్షంలో రిలీజ్ కావడం — ఇది…

AI తో తిరిగి తెచ్చిన మెగాస్టార్ జ్ఞాపకాలు – మెగా ఫ్యాన్స్‌ని ఎమోషనల్ చేసిన అనిల్ వీడియో

ఒకప్పుడు అభిమానుల ఊహల్లో మాత్రమే ఉన్న అద్భుతాలు… ఇప్పుడు ఏఐ సహాయంతో కళ్ల ముందే నిజమవుతున్నాయి. ఫోటోలు మార్చడం, వీడియోలు రీక్రియేట్ చేయడం మాత్రమే కాదు — సినిమా వాళ్లు తమ భావోద్వేగాలను, తమ అభిమానాన్ని, తమ ప్రయాణాన్ని చెప్పడానికి కూడా…

సంక్రాంతి సీజన్ మొత్తం చిరంజీవికే…? భలే మాస్టర్ ప్లాన్

సంక్రాంతి రిలీజ్ అంటే సినిమా హిట్‌కు సగం పని పూర్తయినట్టే. స్కూల్ సెలవులు, ఆఫీస్ బ్రేక్‌లు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, మల్టిపుల్ విజిట్స్… ఇవన్నీ కలిసొచ్చే టైమ్‌లో సినిమా రిలీజైతే ఓపెనింగ్స్ మాత్రమే కాదు, లాంగ్ రన్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అదే…