వింటేజ్ చిరంజీవి స్వాగ్: ‘కొదమసింహం’ 4K రీ-రిసెంట్ ట్రైలర్ చూసారా?
తెలుగు సినిమా చరిత్రలో కౌబాయ్ జానర్‌కి నిజమైన స్టైల్, స్పీడ్, స్వాగ్ ఏంటో చూపించిన ల్యాండ్‌మార్క్ చిత్రం – ‘కొదమసింహం’. చిరంజీవి కెరీర్‌లో వచ్చిన ఏకైక కౌబాయ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మట్టిలో దూకుడూ, గుర్రపు స్వారీ వేగం, మెగాస్టార్‌కి ప్రత్యేకమైన…
