మోహన్‌లాల్ (Mohanlal) నటించిన ‘ఎల్2 : ఎంపురాన్’ (L2: Empuraan) సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఇందులో కొన్ని సన్నివేశాలను చూపించారు. అల్లర్ల సమయంలో ఒక కుటుంబాన్ని మరో…
