ప్లాఫ్ నుంచి పీక్‌కి: 140 కోట్ల నష్టం తర్వాత బ్లాక్‌బస్టర్ కొట్టిన విశ్వ ప్రసాద్!
చాలా మంది నిర్మాతలు ఒక ప్లాఫ్ వస్తే భరించలేక వెనక్కి తగ్గిపోతారు. కానీ ధైర్యంగా ఆ నష్టాలను ఎదుర్కొని, సమస్య ఎక్కడుందో కనుక్కొని, రిక్టిఫై చేసుకుని తిరిగి హిట్ కొట్టే నిర్మాతలు చాలా అరుదు. అలాంటి వారిలో పీపుల్స్ మీడియా విశ్వ…

